వాటర్ గీజర్ పై బంపరాఫర్..రూ. 174 కే పొందండిలా 

చలికాలం వచ్చేసింది.ఇక రోజూ ఉదయాన్నే వేడి నీళ్ల స్నానం చేయాల్సిందే.

ఒక వేళ చల్లటి నీటితో స్నానం చేశామంటే ఇక అంతే సంగతులు.అందుకే శీతాకాలం వచ్చిదంటే చాలా మంది వాటర్ గీజర్ ను కొంటూ ఉంటారు.

మరి ఇలాంటి సమయంలో మంచి గీజర్ ను తక్కువ ధరలో కొనాలని అందరికీ ఉంటుంది.

తక్కువ ధరల్లో సరసమైన ధరకే వచ్చే వాటర్ గీజర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

BLU 15L స్టోరేజ్ వాటర్ గీజర్‌ మీకు బాగా ఉపయోగపడుతుంది.రూ.

5 వేల కంటే తక్కువ ధరకు దీనిని మీరు కొనేయవచ్చు.మీరు ఈ వాటర్ గీజర్ ను కొనాలనుకుంటే ప్రతి నెలా రూ.

174 చెల్లించి కూడా కొనవచ్చు.అంటే అతి తక్కువ ఈఎంఐ చెల్లించి ఈ వాటర్ గీజర్ ను మీరు కొనుగోలు చేయవచ్చు.

5 స్టార్ రేటింగ్‌తో BLU 15L స్టోరేజ్ వాటర్ గీజర్ మనకు అందుబాటులో ఉంది.

ఈ వాటర్ గీజర్ సామర్థ్యం 15 లీటర్లుగా ఉంది.ఇది ఉచిత ఇన్‌స్టాలేషన్ పైపులు, కిట్ మెటాలిక్‌తో మీకు లభిస్తుంది.

32 శాతం డిస్కౌంట్ తో మీకు రూ.4,999కే లభిస్తుంది.

"""/"/ ఈ వాటర్ గీజర్ వాస్తవ ధర రూ.7,390కాగా మీరు దీనిని ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

అంతేకాకుండా మీరు ప్రతి నెలా రూ.174లు ఈఎంఐ చెల్లించి కూడా ఈ గీజర్ ను పొందవచ్చు.

ఒక ఏడాది పాటు వారంటీ కూడా లభిస్తుంది.ఈ వాటర్ గీజర్ వల్ల కరెంటు బిల్లు కూడా అంతగా రాదు.

పోర్టబుల్ డిజైన్ తో ఈ వాటర్ గీజర్ మీకు అందుబాటులోకి ఉంది.దీనిని ఇతర ప్రాంతాలకు కూడా సులభంగా తీసుకెళ్లవచ్చు.

కాంగ్రెస్ పార్టీ మారే ఆలోచన లేదు..: మోత్కుపల్లి