Iran Visa Free Travel : భారతీయులకు బంపర్ ఆఫర్ వీసా లేకుండానే ఇరాన్ వెళ్లొచ్చు..!!

iran visa free travel : భారతీయులకు బంపర్ ఆఫర్ వీసా లేకుండానే ఇరాన్ వెళ్లొచ్చు!!

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పర్యాటకంపై దృష్టి పెట్టాయి.ముఖ్యంగా అరబ్ దేశాలు( Arab Countries ) పర్యాటకులను ఆకట్టుకునే విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

iran visa free travel : భారతీయులకు బంపర్ ఆఫర్ వీసా లేకుండానే ఇరాన్ వెళ్లొచ్చు!!

మధ్య ఆసియాలో పర్యాటకంగా అభివృద్ధి చెందిన దేశాలు చాలానే ఉన్నాయి.దుబాయ్, సౌదీ అరేబియా, కత్తర్ వంటి దేశాలు ఈ రకంగానే పర్యాటకంగా అభివృద్ధి చెందడం జరిగాయి.

iran visa free travel : భారతీయులకు బంపర్ ఆఫర్ వీసా లేకుండానే ఇరాన్ వెళ్లొచ్చు!!

ఇప్పుడు ఇదే జాబితాలోకి ఇరాన్ దేశం( Iran ) రావడం జరిగింది.తాజాగా ఇరాన్ దేశం కూడా పర్యాటకం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది.

దీనిలో భాగంగా భారతీయులకు ఇరాన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. """/" / విషయంలోకి వెళ్తే వీసా లేకుండానే భారతీయులు( Indian Tourists ) తమ దేశంలో పర్యటించవచ్చని స్పష్టం చేసింది.

తాజాగా భారత్ పర్యాటకులకు ఫ్రీ వీసా పాలసీ( Free Visa Policy )ని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పాలసీ రూల్స్ ప్రకారం సాధారణ పాస్ పోర్ట్ ఉన్నా చాలు.వీసా లేకుండా ఇరాన్ దేశంలో 15 రోజులు ఉండొచ్చు.

కానీ దీన్ని పొడిగించే అవకాశం లేదు.అంతేకాదు కేవలం పర్యాటకం పై ఇరాన్ లో పర్యటించే వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.

అదేవిధంగా విమానాలలో మాత్రమే వెళ్లాలి.ప్రతి ఆరు నెలలకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది.

ఈ రకంగా కొత్త పాలసీలు తీసుకొచ్చి పర్యాటకంగా దేశాన్ని అభివృద్ధి పరచడానికి ఇరాన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

దీనిలో భాగంగా భారతీయులకు ఈ ఆఫర్ ప్రకటించడం జరిగింది.

ధనుష్ తెలుగు హీరోగా మారిపోతున్నాడా..?

ధనుష్ తెలుగు హీరోగా మారిపోతున్నాడా..?