బైక్ మీద వెళ్తున్న వారిపై దాడి చేసిన గేదె.. వీడియో వైరల్!

ఈ మధ్య ప్రమాదాలు ఎటు వైపు నుండి వస్తున్నాయో చెప్పలేక పోతున్నాం.అటు నుండి అయినా మృత్యువు పలకరించవచ్చు.

కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.వాటి వల్ల మన తప్పు లేకున్నా మనం ప్రమాదాలకు గురి కావచ్చు.

ఇలాంటి ఘటనలు చాలానే వింటూ ఉంటాం.తాజాగా ఇలాంటి ఘటనే పూణే లో చోటు చేసుకుంది.

పాపం వారి తప్పు లేకుండానే మృత్యువు వరకు వెళ్లిపోయారు.వాళ్ళు షాపింగ్ కోసమని బయటకు వచ్చారు.

షాపింగ్ కూడా పూర్తి చేసుకున్నారు.ఇంకా తిరిగి ఇంటికి వెళ్దాం అని బైక్ మీద బయలు దేరారు.

సరిగ్గా ఆ సమయంలోనే వారికీ అనుకోకుండా ప్రమాదం జరిగింది.క్షణాల్లోనే ఊహించని ఘటన జరగడంతో వారు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.షాపింగ్ కోసమని వచ్చి పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో అనుకోని ఘటన జరిగింది.

ముగ్గురు వ్యక్తులు రోడ్డు మీద తమ గేదెలను తీసుకుని వెళ్తున్నారు.వేరు కూడా బండి మీద అదే రోడ్డు మీద వెళ్తున్నారు.

అయితే అప్పుడే ఆ గేదె వారిపై దడి చేసింది.ఎవ్వరు ఊహించ కుండానే క్షణాల్లోనే ప్రమాదం జరగడంతో అందరు షాక్ అయ్యారు.

వారు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ గేదె ఒక్కసారిగా కొమ్ములతో దాడి చేసింది.

అంత సడన్ గా జరిగే సరికి రియాక్ట్ అయ్యేలోపే జరగాల్సిన దాడి జరిగిపోయింది.

ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలవ్వగా, మరొక వ్యక్తి చేతి వేళ్ళు తెగిపోయాయి.

దీంతో ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేసారు.

ఈ ఘటనలో గాయపడ్డ వారికీ నష్ట పరిహారం చెల్లించాలని పోలీసులు తెలిపారు.అందుకు వారు కూడా ఒప్పుకున్నారు.

చూసారు కదా ప్రమాదాలు ఎప్పుడు ఎటు నుండి వస్తాయో చెప్పడం చాలా కష్టమని ఈ వీడియో చుస్తేనే అర్ధమే వుంటుంది.

బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 17 ఏళ్లకే చైనీస్ అబ్బాయి మృతి..!