కొడాలి వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న రియాక్షన్
TeluguStop.com
మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.
చంద్రబాబు, లోకేశ్ ను ఏపీ చేయలేరని తెలిపారు.ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు లాగుతున్నారని బుద్దా మండిపడ్డారు.
బీసీలను కించపరిచేలా కొడాలి నాని మాట్లాడుతున్నారని విమర్శించారు.ఈ క్రమంలో బీసీలకు కొడాలి నాని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఇంటిపై గొడవకు వెళ్లిన తర్వాతే జోగి రమేశ్ కు మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు.
ఒక్కొ వైసీపీ నేత జాతకాలను బయటపెడతానంటూ వ్యాఖ్యలు చేశారు.
వైరల్: ఏకంగా బ్యాంక్ మేనేజర్ని ఉతికేసిన కస్టమర్?