BSP BRS :పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు..!!

రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.తాజాగా మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ( KCR )తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) భేటీ అయ్యారు.

"""/" / దీంతో బీఆర్ఎస్ మద్ధతుతో నాగర్ కర్నూలు( Nagarkurnool )లో ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

మరోవైపు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ నేతలతో కీలక చర్చలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదేం పోయేకాలం మీకు..విజయ్ దేవరకొండ ఏం చేసినా తప్పు పడితే ఎలా ?