ఫోన్ ట్యాపింగ్ విషయంలో హైకోర్టుకు బీఆర్ఎస్..!

ఫోన్ ట్యాపింగ్ విషయంలో హైకోర్టుకు బీఆర్ఎస్!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్(BRS) తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.లోక్ సభ ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో కావాలనే బీఆర్ఎస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో హైకోర్టుకు బీఆర్ఎస్!

ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని పిటిషన్ లో తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో హైకోర్టుకు బీఆర్ఎస్!

ఈ క్రమంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు.

అలాగే తమ ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానానికి విన్నవించారు.మరోవైపు బీఆర్ఎస్ ఫిర్యాదుపై ఇవాళ స్పందిస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

జనరేటర్ లో అందుకే చక్కెర వేసాము…. సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు!

జనరేటర్ లో అందుకే చక్కెర వేసాము…. సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు!