బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు

బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు

సూర్యాపేట జిల్లా:టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ రూపాంతరం చెందింది వేళ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల,కార్యకర్తల కోలాహలం నెలకొంది.

బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు

జిల్లా కేంద్రంలో తల్లి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి,స్వీట్లు పంచిపెట్టి డాన్సులు నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తపరచుకున్నారు.

బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు

కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టినందుకు ఎంతో ఆనందంగా ఉందని,నరేంద్ర మోడీని ఎదుర్కొనే సత్తా ఒక కేసీఆర్ కు మాత్రమే ఉందని,రాష్ట్రంలో అవలంబిస్తున్న పథకాలను చూసి ఇతర రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ ఏ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రధానమంత్రి అవ్వటం ఖాయమని,దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ,భావి భారత ప్రధాని కేసీఆర్ అని సంబరాల్లో మునిగిపోయారు.

శరీరానికి తక్షణ శక్తినిచ్చే సూపర్ స్మూతీ ఇది.. ఇక నీరసం పరార్..!

శరీరానికి తక్షణ శక్తినిచ్చే సూపర్ స్మూతీ ఇది.. ఇక నీరసం పరార్..!