బిఅర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కు పంపిణీ..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన అందే నడిపి పోషయ్య ప్రమాదవశాత్తు చనిపోవడంతో
బిఅర్ఎస్ పార్టీ తరుపున ప్రమాద భీమా 2,00,000/- రూపాయల చెక్కును వారి ఇంటికి వెళ్లి అందచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు.
సందీప్ రెడ్డి వంగ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యే అవకాశం వచ్చిందా..?