బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాతీయ స్థాయి పోరాటం..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమైంది.మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎమ్మెల్సీ కవిత ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నారు.

ఈ క్రమంలో ఈనెల 10న భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత దీక్షకు దిగనున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేపట్టనున్నారు.

పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వివాదం పై స్పందించిన పూనమ్.. బన్నీకి పూర్తి మద్దతు!