నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‎లో బీఆర్ఎస్ ఫ్లెక్సీల రగడ

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‎లో బీఆర్ఎస్ లో ఫ్లెక్సీల రగడ నెలకొంది.నిడమానూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో భాగంగా నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఈ మేరకు ఫ్లెక్సీలో ఎంపీపీ, సర్పంచ్ ఫోటో లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎంపీపీ అనుచరులు ఫ్లెక్సీలను చింపేశారు.దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది.

దీంతో నాగార్జునసాగర్ లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆ వ్యక్తి వల్లే నేను చదువుకోలేక పోయాను… రాంచరణ్ కామెంట్స్ వైరల్!