చర్మంపై బ్రౌన్ స్పాట్స్ తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు

ముఖంపై బ్రౌన్ స్పాట్స్ ఉంటే ముఖం అందంగా లేకుండా అందవిహీనంగా ఉంటుంది.వాటిని వదిలించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయారా ? అయితే ఈ ఆర్టికల్ లో ముఖంపై బ్రౌన్ స్పాట్స్ ఎలా వదిలించుకోవాలో సులభమైన మార్గాల గురించి చెప్పుతున్నాం.

ఈ చిట్కాలను పాటించి బ్రౌన్ స్పాట్స్ నుండి బయట పడండి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఆపిల్ సిడర్ వెనిగర్ లో కాటన్ బాల్ ముంచి బ్రౌన్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / మజ్జిగలో కాటన్ బాల్ ముంచి బ్రౌన్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో రాసి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.!--nextpage ఆముదంను బ్రౌన్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో రాసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.తాజా టమోటా గుజ్జును బ్రౌన్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో రాసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా బ్రౌన్ స్పాట్స్ తొలగిపోతాయి.

ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాలు అయినప్పటికి నితిన్ స్టార్ హీరో ఎందుకు కాలేకపోయాడు…