పెళ్లిలో విన్యాసాలు చేసిన కొత్త జంట.. వైరల్ అవుతున్న వీడియో!

సోషల్ మీడియా అంటేనే వింతలు వినోదాలకు పెట్టింది పేరు.రోజు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.

నెటిజెన్స్ ఈ వీడియోలను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.తమకు నచ్చిన వీడియోలను లైక్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో గడుపుతున్నారు.

ఈ మధ్య అన్నిటి కన్నా ఎక్కువుగా పెళ్లి వీడియోలు వైరల్ అవుతున్నాయి.పెళ్ళిలో జరిగిన ఏదొక సంఘటనలు వీడియోల రూపంలో బయటకు వస్తూ నెటిజెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

కొన్ని వీడియోలు ఎమోషనల్ గా ఉంటే మరికొన్ని వీడియోలు కామెడీగా ఉంటున్నాయి.తాజాగా మరొక పెళ్లి వీడియో వైరల్ అయ్యింది.

పెళ్ళిలో వధూవరులు చేసిన విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వీరు సరదాగా చేసారో లేదంటే ఫేమస్ అవ్వడం కోసం చేసారో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం వైరల్ అవుతుంది.

"""/"// ఈ పెళ్ళిలో వధూవరులు ఇద్దరు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ అందుకే పెళ్లి పందిటిలోనే తమ ఫిట్నెస్ గురించి చర్చించు కోవడమే కాకుండా పుషప్స్ చేసారు.

దీంతో పెళ్ళికి వచ్చిన వారంతా ముందు షాక్ అయ్యారు.ఈ ఘటన ఢిల్లీ లో చోటు చేసుకుంది.

వరుడు ఆదిత్య మహజన్, వధువు అక్షిత ఇద్దరి ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ గా పని చేస్తున్నారు.

వీరిద్దరూ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. """/"// అయితే మండపంలో వారు చేసిన పనికి అతిదులంతా ఆశ్చర్య పోయారు.

మండపంలో పెళ్లి దుస్తులులోనే పుషప్స్ చేస్తూ కనిపించరు.వధువు అంత హెవీ దుస్తులు వేసుకుని నగలు ధరించిన కూడా పుషప్స్ చేసి అందరిని ఆశ్చర్య పరిచారు.

ఆమె 8 కేజీల లెహంగాతో భారీ నగలతో ఇలాంటి వ్యాయామాలు చేయడంతో అందరు ఆమెను అభినందిస్తున్నారు.

మీలాగా ఎవరు చేయలేరని ప్రశంసిస్తున్నారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

బీజింగ్ మెట్రోలో షాకింగ్ ఘటన.. సీట్ ఇవ్వలేదని యువతిని కొట్టిన వృద్ధుడు..