వరుడిని చూపులతోనే కంట్రోల్ చేసిన వధువు.. వావ్ అంటున్న నెటిజన్లు
TeluguStop.com
దాంపత్య జీవనంలో పెండ్లి అనేది కీలకమైన ఘట్టం.అనేక అనుభూతుల కలయికతో కూడుకుని ఉంటుంది.
అందుకే అటు ఏడుతరాలు.ఇటు ఏడు తరాలు చూసి పెండ్లి చేసుకోవాలని అంటుంటారు.
కొన్ని విషయాల్లో మాత్రం తమమాటే నెగ్గాలనుకుంటారు.ఇటీవల భార్యభర్తల మధ్య జరిగే అంతర్యుద్దం ఏదారికి తీస్తున్నాయో మనకు తెలుసు.
ఇవన్నీ పక్కనపెడితే పెండ్లి అనేది ఒక మధుర జ్ఞాపకంగా ఉండేందుకు తహతహలాడుతుంటారు.కొన్ని కావాలని చేసినా అలా కాలానుగుణంగా జరిగిపోయినా మదిలో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
పెండ్లి సమయంలోవధూవరుల మధ్య సరదా ఘటనలు జరుగుతుంటాయి.ఇలాంటి వీడియోలు అధికంగా సోషల్‌మీడియాలో దర్శనమిస్తుంటాయి.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఓవీడియో తెగ వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో పెండ్లికి సంబంధించిన వీడియోలలో కొన్ని ఫన్నీగా ఉంటే.