శ్వాస సంబంధిత సమస్యను తేనేతో చెక్ : శాస్త్రవేత్తలు

కరోనా వ్యాప్తి నుంచి భారత్ లో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

వంటింటి చిట్కాలను ప్రయోగిస్తూ ఆరోగ్యాన్ని పదిలం చేసుకుంటున్నారు.ఈ చిట్కాలతో రకరకాల సమస్యలకు చెక్ పెడుతున్నారు.

లవంగాలు, దాల్చినచెక్క, బెల్లం, మిరియాలు, అల్లం, సొంటి, తేనే తదితర వాటిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను తేనే సమర్థవంతంగా నయం చేస్తుందని వారు పేర్కొన్నారు.

ఇండియాలో పరిగడుపున వేడి నీళ్లలో తేనేను కలుపుకుని తాగడం అలవాటు.దీంతో శ్వాస సంబంధిత వ్యాధులు దరిచేరవని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వ్యాధుల నివారణకు యాంటి బయాటిక్ గా తేనే ఎంతో మేలు చేస్తోందని వాళ్లు పేర్కొన్నారు.

ఇండియాలో వంటింటి చిట్కాలు ద్వారానే ఇండియాలోని ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటున్నట్లు వాళ్లు వెల్లడించారు.

ఇండియాలో దొరికే దినుసులలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని తెలిపారు.తేనేను రోజు వారి జీవితంలో భాగంగా చేసుకుంటే సమస్యలు దరిచేరవని అన్నారు.

రోజూ వారి జీవితంలో వేడి నీళ్లు తాగడం ఎంతో శ్రేయస్కరమన్నారు.వేడి నీళ్లు తాగడంతో కరోనాకు చెక్ పెట్టోచ్చని అన్నారు.

వేడి నీళ్లు తాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుందని పేర్కొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే18, శనివారం 2024