బ్రేకింగ్: షూటింగ్లో ప్రమాదం.. బాలీవుడ్ డైరెక్టర్‌కు తీవ్రగాయాలు..!
TeluguStop.com
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ వద్ద సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.
వెంటనే స్పందించిన చిత్ర బృందం రోహిత్ శెట్టిని కామినేని ఆస్పత్రికి తరలించారని సమాచారం.
నా కాపురంలో హన్సిక చిచ్చు పెట్టింది.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!