స్కర్ట్ వేసుకున్న హాలీవుడ్ హీరో.. నా బట్టలు నా ఇష్టం అంటూ?

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హీరోయిన్లు డ్రెస్సింగ్ విషయంలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు.విచిత్రమైన దుస్తులను ధరించి ట్రోల్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు.

అయితే ఇలా డ్రెస్సింగ్ విషయంలో హీరోలు చాలా తక్కువగా ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు.ఇక హీరోలలో ఎక్కువగా ట్రోల్స్ కీ గురి అయిన వారిలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఒకరు.

అయితే తాజాగా హాలీవుడ్ హీరో కూడా ఇదే విధంగా డిఫరెంట్ డ్రెస్సింగ్ వేర్ తో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో నిలిచాడు.ఆ హాలీవుడ్ హీరో మరెవరో కాదు ఆస్కార్ విన్నర్ బ్రాడ్ పిట్.

ఇతను యాక్షన్ సినిమాలతో వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు.ఇతనికి హాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ బాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ ఉంది.

కాగా కేవలం సినిమాల విషయంలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు విచిత్రమైన ప్రవర్తనతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు బ్రాడ్ పిట్.ఇకపోతే బ్రాడ్ పిట్ తాజాగా నటించిన చిత్రం బుల్లెట్ ట్రైన్.

ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా ఈ సినిమాకు విడుదలకు ముందుగానే పలుదేశాల్లో ప్రీమియర్ షో లను వేస్తున్నారు.

ఈ క్రమంలోని ఇటీవల బెర్లిన్ లో బుల్లెట్ ట్రైన్ ప్రీమియర్ షోలో ప్రదర్శించారు.ఈ షో కోసం వేసిన రెడ్ కార్పెట్ పై స్కర్ట్ వేసుకుని వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు హీరో బ్రాడ్ పిట్.

< -->మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్,బూట్లు వదులుగా ఉండే షర్ట్, జాకెట్ తో దర్శనమిచ్చాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అంతేకాకుండా బ్రాడ్ పిట్ వేసుకున్న కాస్ట్యూమ్ పై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనే జరిగింది.ఈ విషయం పై తాజాగా లాస్ ఏంజెల్స్ తో జరిగిన మూవీ ప్రీమియర్ షోలో స్పందించాడు బ్రాడ్ పిట్.

తన డ్రెస్సింగ్ విషయం పై స్పందిస్తూ.బెర్లిన్ అలా ఎందుకు చేసానో నాకు కూడా సరిగ్గా తెలియదు.

క్లిక్ పూర్తిగా చదవండి

కానీ త్వరలో మనమందరం చనిపోతాం.అందుకే కాస్త డిఫరెంట్ గా చేద్దామని అనిపించింది.

క్లిక్ పూర్తిగా చదవండి

అందుకే స్కర్ట్ వేసుకున్నాను అంటూ వివరణ ఇచ్చాడు బ్రాడ్ పిట్.

వరుసగా ఏడవ రోజు నష్టాల బాటలో స్టాక్ మార్కెట్

పిడి యాక్ట్ ఫై రాజాసింగ్ వాదనలు

Cattle Smuggling Case: Sukanya Mondal Submits Her Income Details To CBI

వీఆర్ఓలకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

ది ఘోస్ట్‌ నాగార్జున పారితోషికం దానిపై ఆదారపడి ఉందట!

array(4) { [0]=> int(12) [1]=> int(31226) [2]=> int(31224) [3]=> int(31221) } Posts categoryid===

నందితా శ్వేత మస్తీ ఫొటోస్