నిర్మల్ జిల్లా అల్లంపెల్లిలో పోలింగ్ బహిష్కరణ

నిర్మల్ జిల్లా( Nirmal District) కడెం మండలం అల్లంపెల్లిలో పోలింగ్ ను బహిష్కరించారు.

ఈ మేరకు అల్లంపెల్లి( Allampelli ) గ్రామస్తులు నిరసనకు దిగారు.ఈ క్రమంలోనే ఓటింగ్ వేసేందుకు గ్రామస్తులు ముందుకు రావడం లేదు.

తమ గ్రామానికి రోడ్డు వేసేంత వరకు ఓటు వేయొద్దని గ్రామస్తులు అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారని తెలుస్తోంది.

కాగా తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.

చిన్నారి గుండె ఆగింది.. 8 ఏళ్లకే గుండెపోటుతో బాలిక మృతి.. స్కూల్‌లోనే విషాదం..!