లేటెస్ట్ బజ్ : రామ్, బోయపాటి కాంబోకు ఆల్ సెట్.. లాంచింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల లిస్టులో ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను.ఈయన సినిమాలు తీసే విధానం, అందులో చూపించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

ఒక్కో సినిమాకు యాక్షన్ మరీ ఎక్కువ అయ్యి ప్లాప్స్ ఎదురైనా ఈయనకు మాగ్జిమమ్ హిట్ లే వచ్చాయి.ఇటీవలే బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా చేసిన విషయం తెలిసిందే.

అఖండ సినిమాతో అఖండ మైన విజయం అందుకుని హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో సినిమా తీస్తున్నాడు.

ఇప్పటికే వీరి కాంబో అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.వెంటనే బోయపాటి తో షూట్ లో పాల్గొనబోతున్నాడు రామ్.

తాజాగా వీరి కాంబోలో వచ్చే సినిమాపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.ఈ సినిమా కొన్ని నెలల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది.

మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేదు.< -->మరి తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమా జూన్ 1న 2022న గ్రాండ్ గా లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్నారట మేకర్స్.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సౌత్ లో భాషలతో పాటుగా హిందీలో కూడా విడుదల కానుంది.మరి ఈ సినిమాతో బోయపాటి రామ్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.

విద్యుత్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుః తెలంగాణ‌లో నిర‌స‌న సెగ‌

అమెరికాలోని భారతీయ కుటుంబంలో విషాదం: ప్రమాదంలో తండ్రి మృతి.. చావుబతుకుల్లో కొడుకు, కూతురు

ఎన్టీఆర్ ని ఎదిరించి టాలీవుడ్ లో విజయం సాధించిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా?

బర్త్ డే సందర్భంగా 'SSMB28' లాంచింగ్ అప్డేట్.. స్టార్ట్ అయ్యేది అప్పుడే!

త్రివిక్రమ్ సినిమాలో విలన్స్ సచ్చిపోరండి.. మారిపోతారు.. అయన ప్లాన్ లే వేరు!

భర్త మరణం తర్వాత మొదటిసారి మీనాను కలిసిన సీనియర్ హీరోయిన్లు?

array(4) { [0]=> int(12) [1]=> int(31226) [2]=> int(31224) [3]=> int(31221) } Posts categoryid===

నివేథా పేతురాజ్ క్రేజీ హాట్ లుక్ ఫొటోస్