చాలా అడవి జంతువులు ప్రమాదకరమైనవి.క్రూర మృగాలు దాడి చేస్తే మనుషుల ప్రాణాలు మిగలవు.
వాటి చేతికి చిక్కి ప్రాణాలతో బయటపడిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు.
ముఖ్యంగా చిరుత, మొసలి, కొండచిలువ వంటివి చాలా ప్రమాదకరం.తమ చేతికి చిక్కిన ఇతర జంతువులను, మనుషులను అవి రెప్పపాటులో చంపేయగలవు.
తర్వాత అమాంతంగా మింగి అవి తమ ఆకలి తీర్చుకుంటాయి.అలాంటిది ఆ మూడు కలిసి ఒకేసారి దాడి చేస్తే, దానిని మనం అస్సలు ఊహించుకోలేం.
అంత భయంకరంగా ఆ ఊహ ఉంటుంది.ఈ క్రూర జంతువులు క్షణాల్లో తమ ఆహారాన్ని పట్టుకుని, నిమిషాల వ్యవధిలో పనిని పూర్తి చేస్తాయి.
ఈ మూడు జీవులు కలిసి కనిపిస్తే ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు ఊహించండి.
ఇది ఖచ్చితంగా భయంకరమైన సన్నివేశం అవుతుంది.ప్రస్తుతం, ఇలాంటి వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతోంది.
ఇందులో ఒక పిల్లవాడు ఈ క్రూర మృగాలతో సరదాగా గడుపుతున్నాడు. """/" /
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, బహిరంగ మైదానంలో ఒక పిల్లవాడు కుర్చీపై కూర్చున్నాడు.
అతని మెడకు ప్రమాదకరమైన కొండచిలువ చుట్టుకుని ఉంది.అతని ఒడిలో మొసలి విశ్రాంతి తీసుకుంటుంది.