వైరల్ వీడియో: అరె ఏంట్రా ఇది.. పళ్లతో అంత బరువుని ఎలా ఎత్తేశావ్?

వైరల్ వీడియో: అరె ఏంట్రా ఇది పళ్లతో అంత బరువుని ఎలా ఎత్తేశావ్?

ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ ప్రతిభను( Talent ) ఇతరులకు చూపించేందుకు సరైన వేదికను పొందలేక సాధారణ వ్యక్తులుగా మిగిలిపోతున్నారు.

వైరల్ వీడియో: అరె ఏంట్రా ఇది పళ్లతో అంత బరువుని ఎలా ఎత్తేశావ్?

అయితే, సోషల్ మీడియా వంటి వేదికల ద్వారా కొన్ని అపూర్వ ప్రతిభలు ప్రపంచానికి చేరవుతున్నాయి.

వైరల్ వీడియో: అరె ఏంట్రా ఇది పళ్లతో అంత బరువుని ఎలా ఎత్తేశావ్?

ఇటీవల ఇలాంటి ఒక అద్భుతమైన ప్రతిభ కలిగిన చిన్నారి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఒక బాలుడు తన పళ్లతో అనేక ఇటుకలను( Bricks ) ఒకేసారి పైకి ఎత్తి చూపించిన అద్భుతమైన ఫీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆ పిల్లవాడి నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. """/" / వైరల్ అవుతున్న వీడియోలో,( Viral Video ) కొన్ని ఇటుకలను ఒకదానిపై ఒకటి ఉంచిన తర్వాత ఆ బాలుడు తన పళ్లతో( Teeth ) వాటిని బ్యాలెన్స్ చేస్తూ పైకి ఎత్తాడు.

ఆశ్చర్యకరంగా, పైన పెట్టిన ఒక్క ఇటుక కూడా కింద పడలేదు.ఆ చిన్నారి ఈ ఫీట్‌ను ఎంత సమర్థంగా చేసినా, దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.వేలాది మంది వీడియోను వీక్షించగా, వందల కొద్దీ లైక్స్, షేర్లు వచ్చాయి.

నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. """/" / అబ్బాయి పళ్లని సిమెంట్ తో ఏమైనా గట్టిగా ఉంచారు అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, ఆ కుర్రాడు వేప పుల్లతో పళ్లు తోముకుంటున్నాడేమో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇకపోతే, ఇలాంటి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం అవసరం.సోషల్ మీడియా వేదికగా మరో మట్టిలో మాణిక్యం ప్రపంచానికి పరిచమయ్యాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి18, మంగళవారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి18, మంగళవారం 2025