ప్రియురాలికి అరుదైన కానుక ఇచ్చిన ప్రియుడు! ఊహకి కూడా అందదు!

ప్రియురాలికి ప్రేమ కానుకలు ఇవ్వడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.ఎవరు ఎలాంటి కానుక ఇచ్చిన ఫైనల్ గా దాంతో ప్రేమించిన అమ్మాయిని సర్ప్రైజ్ చేసి తమ ప్రేమ విషయాన్ని తెలియజేయడం ప్రేమికులు ఎప్పుడు ప్రత్యేకత చూపిస్తూ వుంటారు.

టెక్నాలజీ పెరిగిన తర్వాత సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది.

అయితే తన ప్రియురాలికి ఓ ప్రేమికుడు ఇచ్చిన కానుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎవరి ఊహకి కూడా అందని విధంగా అతను తన సర్ప్రైజ్ కానుకని ప్రియురాలికి ఇచ్చాడు.

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్స్ యాప్ చాటింగ్ తో గంటల తరపడి ప్రేమికులు టైం స్పెండ్ చేస్తున్నారు.

ఇక ఆ చాటింగ్ లో వారు పెట్టుకునే ముచ్చట్లు ఎ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అయితే వారి మధ్య చాటింగ్ సంభాషణలని ఫ్రింట్ చేసి ఓ ప్రేమికుడు తన ప్రియురాలికి ఓ పుస్తకం సర్ప్రైజ్ గా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

ఇక అలాంటి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ప్రియురాలి ఆనందం ఎ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనే చెప్పాలి.

కేవలం నాలుగు మందారం పూలతో పొడవాటి జుట్టు పొందొచ్చు.. ఎలాగంటే?