ఎంతకు తెగించారురా.. పొదల్లోకి తీసుకెళ్లి ఇద్దరమ్మాయిలతో రోమాన్స్ లో రెచ్చిపోయిన యువకుడు
TeluguStop.com
సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్( Viral Video ) అవుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.
ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ ఏ సంఘటన జరిగిన విషయం సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్షణాల్లో తెలిసిపోతుంది.
అయితే, నేటి కాలంలో కొందరు చేస్తున్న సీక్రెట్ వ్యవహారాలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంది.
కొందరు చేసే పాడు పనులు ఎవరో ఒకరు గమనించి వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు.
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్లు, తనని ఎవరు చూడలేదని దొంగతనంగా పాలు తాగుతుందన్నట్లు కొందరు వ్యవహరించడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది.
"""/" /
ప్రస్తుత కాలంలో కాలేజీకి, పాఠశాలలకు వెళుతున్న కొందరు అమ్మాయిలు అబ్బాయిలు పబ్లిక్ పేస్ లలో( Public Place ) రెచ్చిపోవడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము.
చదువుకునే సమయంలోనే పాడు పనులు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు కొందరు.
పాఠశాలకు వెళ్లాల్సిన సమయంలో బంక్ కొట్టి యువత రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఇద్దరమ్మాయిలు( Two Girls ) ఒక యువకుడితో కలిసి సీక్రెట్ గా చెట్ల పొదల్లోకి వెళ్లినట్టు కనపడుతుంది.
"""/" /
అయితే ఆ ఇద్దరమ్మాయిలకి ఆ అబ్బాయి ఇష్టమో ఏమో తెలియదు కానీ.
మరి ఎందుకో కానీ అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు ఆ అబ్బాయిని ముద్దులతో రెచ్చగొడుతూ, గాఢంగా హాగ్ చేసుకుంటూ రెచ్చిపోయారు.
అమ్మాయిలు ముద్దులు, కౌగిలింతలు ఇస్తుండడంతో అతడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినట్టుగా కనబడుతోంది.
అయితే పొదల్లో తమను ఎవరో చూడట్లేదని రెచ్చిపోయిన వారు.అదే ప్రాంతంలో ఉన్న కొందరు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు వారిపై మండిపడుతున్నారు.
పాఠశాలకు వెళ్లాల్సిన సమయంలో మీరు ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొస్తున్నానంటూ కామెంట్ చేస్తున్నారు.