బొప్పాపూర్ ఎఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్,ఉపాధ్యక్షులుగా బందారపు బాల్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులతో ఛాంబర్ లో మొదటగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో నాప్స్కాబ్.

చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బీఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య( Thota Agaiah ), , రాష్ట్ర చేనేత జోలి శాఖ చైర్మన్ గూడూరి ప్రవీణ్ , రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ ఆకునూరి శంకరయ్య , జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గడ్డం నరసయ్య , సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు లు(Lakshmana Rao ) పాల్గొన్నారు.

అనంతరం సమావేశ హాల్లో మార్కెట్ కమిటీ కార్యదర్శి నూతన అధ్యక్షులు ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులుగా బందారపు బాల్ రెడ్డి, డైరెక్టర్లుగా గంట బాలగౌడ్, ఇప్పా దేవేందర్ రెడ్డి, మండే శ్రీనివాస్, బండ సతీష్, సత్యం, అమున నాయక్, మేడిశెట్టి శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, నర్సింహా రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి లను ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్( KTR ) కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా అన్నదాతలకు అందుబాటులో ఉండి తన సేవలను అందిస్తానని రైతులకు వరి ధాన్యం సేకరణలో ముందుండి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

తన నియామకానికి సహకరించిన బీఆర్ఎస్( Brs Party ) కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి, ఎంపీటీసీ గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి,సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ,సెస్ డైరెక్టర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హారి, ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్ గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి, గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్, ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్లు బుగ్గ కృష్ణమూర్తి శర్మ , జంగిడి సత్తయ్య, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్, జిల్లా సీనియర్ నాయకులు అందే సుభాష్, నంది కిషన్, మహిళా మండల అధ్యక్షురాలు అప్సరా ఉన్నిసా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య సీత్యా నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, యూత్ మండల అధ్యక్షులు ఎడ్ల లక్ష్మన్ , మైనారిటీ మండల అధ్యక్షులు సద్దాం, రైతు సెల్ మండల అధ్యక్షులు గోగూరి ప్రదీప్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు గడ్డి సురేష్, మాందాటి దేవేందర్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖల అద్యక్షులు , వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపిటీసీ సభ్యులు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రూటు మార్చిన శ్రీలీల.. త్వరలో ఆ ప్రేక్షకుల ముందుకు..