కారు దిగిపోనున్న బూర నర్సయ్య గౌడ్..!

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.టీఆర్ఎస్ కు సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఢిల్లీలో ఉన్నారు.మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశించిన బూర నర్సయ్య గౌడ్.

ఆయనకు టికెట్ రాకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు.ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దీనిలో భాగంగానే బూర నర్సయ్య గౌడ్ బీజేపీలోని కీలక నేతలు నడ్డా, అమిత్ షాను కలిసే అవకాాశం ఉంది.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల దీక్ష .. పెరుగుతోన్న ప్రవాస భారతీయుల మద్ధతు