జగన్ అసమర్థ పరిపాలన వల్ల పేద వర్గం మొత్తం కుప్పకూలిపోయింది..బోండా ఉమా
TeluguStop.com
జగన్( YS Jagan Mohan Reddy ) అసమర్థ పరిపాలన వల్ల పేద వర్గం మొత్తం కుప్పకూలిపోయింది.
ఎన్నికల ముందు చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తుంది ఇంకోటి.నిన్న అమ్మకి వందనం పిల్లల్ని చదివించడం,మహిళా నిధి ప్రతీ మహిళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టో లో పొందుపరిచాం.
యువతకి నిరుద్యోగ భృతి మూడు వెల రూపాయలను ప్రకటించాం.మహానాడు( Mahanadu ) విజయవంతం అవుతుంటే తాడేపల్లి లో భూకంపం ఒచ్చినంత పని అయ్యింది, నిన్న ఆంబోతు రాంబాబు,
ఈ రోజు గుడివాడ గూట్లే గాడు ఒచ్చి ప్రగల్బాలు పలుకుతున్నారు.
తల్లో ఉన్నటివంటి మెదడు మూకల్లోకి వొచింది చూస్కోండిరా నాయనా మీకు.జగన్ చేసినటువంటి మోస పథకాల డ్రామాకి ప్రూఫ్స్ మాదగ్గర ఉన్నాయి.
ఇది మోసకారి సంక్షేమం.జగన్ భార్య భారతి కూడా నోటికి ఒచ్చినటువంటి వాగ్దానాలు చేసింది.
జగన్ మోహన్ రెడ్డీ పెంపుడు కుక్కలని కంట్రోల్ లో పెట్టుకో.పెన్షన్స్ 3 వేలు చేస్తా అన్నావు చేసావా? 200 వందల పెన్షన్ ని 2000 చేసింది చంద్రబాబు ప్రభుత్వం.
కరెంటు చార్జెస్ పెంచను అన్నాడు ఇప్పుడు 57,500 కోట్లు పెంచాడు.బస్సు చార్జెస్ ని పెంచాడు.
స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నావు ఏది స్పెషల్ స్టేటస్?ఢిల్లీ మెడలు ఒంచుతా అని అమిత్ షా( Amit Shah ) కాళ్ళు పట్టుకొని వచ్చావు.
ఢిల్లీ ని విభజన హామీ స్పెషల్ స్టేటస్ అడిగావా?ఎందుకిచ్చామా ఒక్క ఛాన్స్ అని చంపల మీద కొట్టుకుంటున్నారు జనాలు.
దశలవారి మధ్యపానం నిషేధం అన్నావు చేసావా?1,20,000 వెల కోట్ల మధ్యాన్ని అమ్మావు.మహిళలకి డ్వాక్రా రుణ మాఫి కోసం 40 వెల కోట్లు ఇవ్వాల్సింది 14 కోట్లే ఇచ్చాడు.
భారత దేశం లో తెలుగుదేశం పార్టీ ఏ మొట్టమొదట సారి సంక్షేమన్ని మొదలుపెట్టింది.
ఉపాధ్యాయుల కడుపు కొట్టావ్.ప్రజల్లోకి వస్తే చెప్పుతో కొడతారని ఏసీ రూముల్లో ప్రెస్ మీట్ లు పెడుతున్నారు ఈ చెత్త మంత్రులు.
మా తొలి మేనిఫెస్టో ని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మీ పతనానికి నాంది పలికాము రాస్కో జగన్ మోహన్ రెడ్డీ.
2025 లో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి వారసులు…