అతి తక్కువ చదువులు చదివిన బాలీవుడ్ స్టార్స్ వీళ్ళే !

సినిమా పరిశ్రమకు చదువుతో అవసరం లేదు.చక్కటి రూపు.

అంతకు మించి నటనతో ఆకట్టుకుంటే చాలు.ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ గా రాణిస్తున్నారు.

కోట్లాది మందికి తమ నటనతో ఆహ్లాదాన్ని పంచుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

అభిమానులతో పాటు ఆస్తులనూ భారీగా కూడబెట్టారు.టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేదు.

చాలా సినిమా పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.తక్కువ చదువున్నా.

ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న సినీతారలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleఅమీర్ ఖాన్/h3p నటుడిగా ఎంతో పేరు సంపాదించిన ఈయన.చదవులో మాత్రం అంతంత మాత్రమే.

ముంబైలోని నార్సీ మంజీ కాలేజీలో 12వ తరగతి చదువుతుండగానే చదవుకు పుల్ స్టాఫ్ పెట్టాడు.

ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టాడు.h3 Class=subheader-styleఅక్ష‌య్‌ కుమార్‌/h3p ఈయన కూడా డిగ్రీ మధ్యలోనే చదువు వదిలేశాడు.

ముంబైలోని గురునానక్ కాలేజీలో అడుగు పెట్టిన ఏడాదికే చదువు ఆపేశాడు.h3 Class=subheader-styleఅర్జున్ క‌పూర్‌/h3p బోనీ కపూర్ కొడుకుగా సినిమా పరిశ్రమలో సత్తా చాటిన ఆయన.

11వ తరగతి ఫెయిల్ అయి వదిలేశాడు.h3 Class=subheader-styleహేమ‌మాలిని/h3p """/"/ చెన్నై ఆంధ్ర మహిళా కాలేజీలో 11వ క్లాస్ చదువుతూ వదిలేసింది.

ఆ తర్వాత హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది.h3 Class=subheader-styleకాజోల్‌/h3p """/"/ తన 16 సంవత్సరాల వయసులోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి.మంచి గుర్తింపు తెచ్చుకుంది.

H3 Class=subheader-styleకంగ‌నా ర‌నౌత్‌/h3p """/"/ ఈ బాలీవుడ్ క్వీన్ కూడా చండీగ‌ఢ్‌లోని డీఏవీ మోడ‌ల్ స్కూల్‌లో ట్వ‌ల్త్ క్లాస్‌ చదువుతూ సినిమాల్లోకి అడుగు పెట్టింది.

H3 Class=subheader-styleక‌త్రినా కైఫ్‌/h3p """/"/ ఈమె యుఎస్ లో చదివింది.ఎకనామిక్స్ లో డిగ్రీ తీసుకుంది.

ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.h3 Class=subheader-styleస‌ల్మాన్ ఖాన్‌/h3p """/"/ ఆయన కూడా 12వ తరగతి అయ్యాక డిగ్రీలో చేరి మధ్యలోనే వదిలేశాడు.

H3 Class=subheader-styleశ్రీ‌దేవి/h3p ఈమె అసలు స్కూల్ కే వెళ్లలేదు.ఇంటి దగ్గరే ట్యూషన్ నేర్చుకుంది.

అయినా దేశం గర్వించే హీరోయిన్ అయ్యింది.

వీడియో వైరల్: శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..