మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో…
TeluguStop.com
రాజమౌళి( Rajamouli ) మహేష్ బాబుతో( Mahesh Babu ) చేయబోయే పాన్ వరల్డ్ సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది.
అది ఏంటి అంటే మహేష్ బాబు ఒక అడ్వెంచర్ జానర్ కి సంబంధించిన పాత్రను పోషించడమే కాకుండా సరికొత్త అవతారంలో కూడా మహేష్ బాబు కనిపించబోతున్నాడనే విషయం మనకు తెలిసిందే.
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అయిన జాన్ అబ్రహం( John Abraham ) కూడా కీలకపాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
"""/" /
అయితే జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్నాడా? లేదంటే మహేష్ బాబు ఫ్రెండ్ గా నటిస్తున్నాడా? అనే విషయాల మీద ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు.
కానీ ఈ సినిమాలో ఒక కీలకపాత్ర నటించబోతున్నారనే విషయాలు అయితే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి.
ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న చాలా సినిమాలు సక్సెస్ లను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.
"""/" /
ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే రాజమౌళి పాన్ వరల్డ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకుంటాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ వరల్డ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఒక స్టార్ డైరెక్టర్ గా రాజమౌళి గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు.
1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 3000 కోట్లకు పైన వసూళ్లను రాబడుతుందనే అంచనాలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది.
హెచ్ 1 బీ వీసాలకు ఓకే .. కానీ సంస్కరణలు కావాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు