సందీప్ రెడ్డి వంగా మాకు కావాలంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు…ఎవరంటే..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy )తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ కొట్టడమే కాకుండా ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చి అక్కడ కూడా కబీర్ సింగ్, అనిమల్ లాంటి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాడనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఆయన మేనియా ముందు బాలీవుడ్ దర్శకుల మేనియా ఏం పని చేయట్లేదు.
"""/"/
అందుకే సందీప్ రెడ్డి వంగ( Director Sandeep Reddy Vanga ) అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక హీరో కూడా ఆయనతో తమ ఎంటైర్ కెరియర్ లో ఒక్క సినిమా అయిన చేయాలనే ఆత్రుతతో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక బాలీవుడ్ స్టార్ హీరోలైతే సందీప్ రెడ్డివంగా వెంటపడుతున్నారనే చెప్పాలి.ఇప్పటికే స్టార్ హీరోలు అందరూ సందీప్ తో చాలా సన్నిహిత్యంగా మెదులుతున్నారు.
ప్రభాస్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్( Aamir Khan ) కానీ, షారుఖాన్ ను గాని పెట్టి ఒక సినిమా చేసే అవకాశం ఉందంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియదు.కానీ బాలీవుడ్ స్టార్ హీరోలు( Bollywood Star Heroes ) మాత్రం సందీప్ వంగతో సినిమా కోసం తెగ ఆరాట పడుతున్నారు.
"""/"/
ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో భారీ వసూళ్లను రాబడుతున్నాయి.
కాబట్టి ఆయనతో ఒక్క సినిమాలో అయిన చేయడానికి యావత్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క నటుడు చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నాడు.
ఇక అందుకే ఆయన ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా( Star Director ) మంచి గుర్తింపు పొందుతున్నాడు.
ఇండియాలో రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లో దూసుకుపోతున్న ఏకైక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మాజీ లవర్‌ను తిరిగి కలిపే మంత్ర తంత్రాలు.. సింగపూర్‌లో ఆ ఆచారాలకు ఫుల్ డిమాండ్!