ఈ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోలు…
TeluguStop.com
ప్రస్తుతం తెలుగులో ఉన్న చాలా మంది దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
ఇక అందులో భాగంగానే ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) లాంటి దర్శకుడు వైవిధ్యమైన కథంశాలను ఎంచుకొని సినిమాలుగా చేస్తూ ఒక కొత్త ఒరవడికి శ్రీకరమైతే చుట్టాడు.
ఇక ఇప్పటికే ఆయన హనుమాన్ సినిమాతో( Hanuman Movie ) మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ కొట్టి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.
కేవలం 50 కోట్లతో తీసిన సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.
అందుకే ఇప్పుడు ఆ సినిమాకి సీక్వల్ గా 'జై హనుమాన్'( Jai Hanuman ) అనే సినిమా చేస్తున్నాడు.
"""/" /
ఇక ఈ సినిమాతో కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.
ఇక దాంతో పాటుగా స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక తాను స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరమైతే ఉంది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది.
ఇక మొత్తానికైతే ఆయన సాధించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తన తోటి దర్శకులతో కూడా పోటీపడుతూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇలాంటి దర్శకుల వల్లే సినిమా ఇండస్ట్రీలకు కొన్ని కొత్త కథలైతే వస్తున్నాయి.
"""/" /
అందువల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది రోజురోజుకీ భారీగా విస్తరిస్తుందనే చెప్పాలి.
ఇక లేగసి ని ముందుకు తీసుకెళ్లడానికి మరి కొంత మంది కొత్త దర్శకులు కూడా రావాలని కోరుకుంటున్నారు.
ఇక ప్రశాంత్ వర్మ తో సినిమా చేయడానికి బాలీవుడ్ లో( Bollywood ) చాలామంది హీరోలు ఉత్సాహన్ని చూపిస్తున్నారు.
అయినప్పటికీ ఆయన తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
పుష్ప2 రిలీజ్ వేళ సంచలన పోస్ట్ పెట్టిన నాగబాబు… మళ్లీ కలుసుకోలేవు అంటూ!