రామ్ చరణ్ పెద్ది సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు సంచలనాలను క్రియేట్ చేస్తున్న దర్శకులు ఎంతమంది ఉన్నప్పటికి ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించి పెట్టిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు.

అలాంటి వాళ్ళలో రామ్ చరణ్( Ram Charan ) ఒకరు.ప్రస్తుతం ఆయన చేస్తున్న 'పెద్ది'( Peddi ) సినిమాతో పెను ప్రభంజనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ ని కూడా భాగం చేయబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

"""/" / మరి వాళ్ళు చెబుతున్న కథనం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక స్పెషలైజేషన్ ని క్రియేట్ చేసుకుంటున్న సందర్భంలో రామ్ చరణ్ సైతం ఎవరికి తక్కువ కాదు అనే రేంజ్ లో తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

త్రిబుల్ ఆర్ సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

మరి బాలీవుడ్ హీరో( Bollywood Hero ) ఈ సినిమాకి ఎలా ప్లస్ అవ్వబోతున్నారు.

తద్వారా రామ్ చరణ్ ఈ సినిమాని ఎలా ఎలివేట్ చేసుకుంటాడు.అలాగే బుచ్చిబాబు క్యారెక్టరైజేషన్ ని ఎలా తీర్చిదిద్దాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

"""/" / యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇప్పటివరకు వాళ్లు సాధించిన విజయాలు ఒక ఎత్తైతే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

చూడాలి మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.