గేమ్ చేంజర్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్( Ram Charan ).

ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాతో తనను తాను ఎలాగైనా సరే స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో రామ్ చరణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక మొత్తానికైతే ఈయన చేస్తున్న ప్రతి సినిమా విజయాన్ని సాధించడమే కాకుండా తన అభిమానుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని కూడా నింపుతున్నాడు.

మరి ఇలాంటి సందర్భంలో ఈయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగుందుతున్నాడు.

మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరో సిద్దమైనట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ గెస్ట్ ( Shah Rukh Khan )అప్పిరియన్స్ ఇస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

షారుక్ ఖాన్( Shah Rukh Khan ) రామ్ చరణ్ మధ్య చాలా రోజుల నుంచి మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి.

"""/" / మరి మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను ఎలాగైనా సరే స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు.

మరి చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్థాయి అయితే అందుకున్నారో ముందు ముందు రామ్ చరణ్ కూడా అదే రీతిలో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!