మన మీడియం రేంజ్ హీరోలను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్స్…
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ అనేది సముద్రం లాంటిది ఇందులో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగాలి అంటే టాలెంట్ ఉండాలి.
ఇక దాంతో పాటుగా కొంతవరకు అదృష్టం కూడా ఉండాలి.ఇక ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలతో సినిమాలను చేసి తమకంటూ మంచి విజయాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్న దర్శకులు సినిమా ఇండస్ట్రీని ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది పాన్ ఇండియా వైడ్ గా విస్తరించింది.
"""/" /
కాబట్టి మన తెలుగు సినిమా గుర్తించిన బాలీవుడ్ ప్రొడ్యూసర్లు( Bollywood Producers ) సైతం మన హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఇలాంటి సందర్భంలోనే పెద్ద హీరోలు వాళ్లతో సినిమాలు చేయలేని పరిస్థితి ఉంది.
కాబట్టి చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి వాళ్ళు సన్నాహాలు చేసుకుంటున్నారు.ఇక అందులో భాగంగానే ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకుంటు మంచి విజయాలను దక్కించుకుంటున్న కిరణ్ అబ్బవరం,( Kiran Abbavaram ) నిఖిల్,( Nikhil ) నాని,( Nani ) రానా( Rana ) లాంటి హీరోలతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో మన హీరోలు సూపర్ సక్సెస్ అయ్యారు.
"""/" /
అందువల్లే మన హీరోలతో సినిమాలు చేస్తే వాళ్లకు ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయనే ఉద్దేశ్యంతోనే ప్రొడ్యూసర్స్ వాళ్లతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా మన హీరోలు ఇప్పుడున్న వాళ్లతో సినిమాలు చేసే అవకాశాలు లేవు అంటూ కొంతమంది సినిమా పండితులు తెగేసి చెబుతున్నారు.
ఇప్పుడు మన ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలంటే మన హీరోలు మన ప్రొడ్యూసర్లతోనే సినిమాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
వైరల్ వీడియో: మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?