మహేష్ రాజమౌళి సినిమాలో బాలీవుడ్ వాళ్ళు వద్దట.. రాజమౌళి స్కెచ్ వేరేలా ఉందిగా..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి.

ఈయన చేసిన మూవీస్ తెలుగులో సూపర్ సక్సెస్ అయిన తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లోకి అడుగు పెట్టాడు.

ఆ తర్వాత మరొక ప్రయత్నం గా త్రిబుల్ ఆర్ సినిమా చేశాడు.ఇక ఇది ఇండియాలోనే మంచి సినిమా గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత ఆయన ఇప్పుడు మహేష్ బాబు( Mahesh Babu )ని హీరోగా పెట్టి ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు పోటీ పడే విలన్ కూడా ఉండాలి కాబట్టి ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి.

"""/" / అనే డైలమాలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పటికే బాలీవుడ్ కి చెందిన హీరోలను ఈ సినిమాలో విలన్ గా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎందుకో బాలీవుడ్ యాక్టర్స్ అంటే రాజమౌళికి నచ్చలేదట.

అందుకే ఆయన తమిళ్ హీరోల మీద ఎక్కువ గా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే విక్రమ్( Vikram ) ను ఈ సినిమాలో విలన్ గా తీసుకునే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక లేదంటే మరొక హీరో అయిన ఆర్య ( Arya )ని కూడా ఈ సినిమా కోసం తీసుకోవడానికి సంప్రదింపులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

మరి వీళ్ళలో మహేష్ బాబు కి సరిపోయే విలన్ ఎవరు అనేది తెలియాలంటే మనం మరొ కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

"""/" / ఇక రాజమౌళి ప్రస్తుతం ఆయన సినిమాల్లో బాలీవుడ్ వాళ్ళని ఏ రకంగా ఉపయోగించడం లేదు కాబట్టి తమిళ్ సినిమా ఇండస్ట్రీ ఉండే వల్లనే ఈ సినిమాలో విలన్ గా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఇక ఈ సినిమా తో సూపర్ సక్సెస్ కొట్టడమే లక్ష్యం గా రజౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది.

హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్న ఈజీగా ఈ ఆయిల్ తో చెక్ పెట్టొచ్చు.. తెలుసా?