బాలీవుడ్ రెడీ.. ఒక్కటి కానున్న లవ్‌ బర్డ్స్!

లవ్ బడ్స్‌ను ఒక్కటి చేసేందుకు బాలీవుడ్ రెడీ అవుతోంది.అది కూడా ఈ ఏడాదిలోనే.

పోయిన సంవత్సరంలోనే ఆలియా, రణబీర్‌ జంట మ్యారేజ్ జరగాల్సి ఉండేది కానీ వీలుకాలేదు.

వీరితో పాటు కత్రీనా కైఫ్ మ్యారేజ్ సైతం ఈ ఇయర్ ఎండింగ్‌లో జరగనుంది.

ఇన్ని రోజులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన లవ్ బడ్స్ ఇప్పడు మ్యారేజ్ చేసుకోబోతున్నారు.ఆలియాభట్, రణబీర్‌తో పాటు కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ జంటలు ఈ ఏడాది ఎండింగ్ లోపు ఒక్కటి కాబోతున్నారని బాలీవుడ్‌లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

మూడు సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలిన ఆలియా, రణబీర్ ఎట్టకేటకు పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

బాలీవుడ్ రూమర్డ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ జంట సైతం ఈ డిసెంబర్‌లో మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు న్యూస్ వైరలవుతోంది.

ఈ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకుని మూడు నెలలు అయిపోయిందన్న వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి.

మీడియా కంట పడకుండా విక్కీ.కత్రీనా ఇంటికి వెళ్లడం, స్క్రీనింగ్‌లో కలుసుకోవడం వంటివి బయటపడటంతో వీరు లవ్‌లో ఉన్నారని జనాలు ఫిక్స్ అయ్యారు.

ఈ హాట్ కపుల్ సైతం డెస్టినేషన్ వెడ్డింగ్‌కే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది మాత్రం సదురు లవ్ బడ్స్‌ను ఓ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వేచిచూడాలి.

లేదంటే ఈ వార్తలపై వారు స్పందించే వరకైనా వెయిట్ చేయక తప్పదు. """/"/ అయితే బాలీవుడ్‌లో ఇప్పటికే ఎంతో మంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

మరి కొందరు లవ్ బ్రేకప్ చేసుకుని ఇంకా ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారు.మరి ఇలాంటి బ్రహ్మచారులు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారోనని వారి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే వీరిలో కొందరు తమకు తగిన వారిలో వెతుక్కునే పనిలో ఉన్నారని టాక్.

మరి ఎంత మంది మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవుతారో.మరెంత మంది అలాగే లోన్లీ లైఫ్ లీడ్ చేస్తారో అనేది ఇన్‌ట్రెస్టింగ్ గా మారింది.

ఎవరికి ఎవరు తోడు అవుతారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

బన్నీ కారణంగా ఇండస్ట్రీ మొత్తం తలవంచింది.. ఫైర్ అయిన తమ్మారెడ్డి?