తెలుగులో సత్తా చాటుతున్న బాలీవుడ్ హీరోలు…

ప్రస్తుతం తెలుగులో బాలీవుడ్ హీరోలు కూడా పాగా వేయాలని చూస్తున్నారు.అందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది నటులు తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

ఇక రీసెంట్ గా అనిమల్( Animal Movie ) అనే సినిమాతో రన్బీర్ కపూర్( Ranbir Kapoor ) తెలుగు లో ఒక మంచి హిట్ కొట్టాడు.

దాంతో ఆయనకి తెలుగులో మంచి మార్కెట్ అయితే ఏర్పడింది.ఇక ఇప్పటికే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో భారీ సక్సెస్ ను సాదిస్తు మంచి వసూళ్లను సంపాదిస్తూ అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్మురేపుతుందనే చెప్పాలి.

ఇక ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమా సూపర్ గా ఉంది అంటూ చెప్పడంతో మౌత్ టాక్ తో ఈ సినిమాకి రోజు రోజుకి కలక్షన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి.

ఇక దాంతో తెలుగులో చాలామంది బాలీవుడ్ హీరోలు కూడా పాగా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

"""/" / షారుఖాన్( Shahrukh Khan ) కూడా డంకీ సినిమాతో( Dunki ) ఇక్కడ ఒక మంచి సక్సెస్ సాధించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు.

ఇక ఇదే క్రమంలో వీళ్ళతోపాటు మరికొంతమంది బాలీవుడ్ హీరోలు కూడా తెలుగు ఇండస్ట్రీ మీద కన్నేస్తున్నారు.

అయితే తెలుగు ప్రేక్షకులు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హీరోలు వచ్చిన కూడా వాళ్ళని ఆదరిస్తారు.

"""/" / సినిమా నచ్చితే చాలు తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్క హీరోని కూడా అభిమానిస్తారు వాళ్ళ సినిమాలను హిట్ చేస్తారు.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో బాలీవుడ్ హీరోలను సైడ్ చేసి మన తెలుగు హీరో లు( Tollywood Heros ) నెంబర్ వన్ పొజిషన్ లో ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక ఇప్పుడు కూడా మన హీరోలు మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో టాప్ హీరోలు గా సత్తా చాటడానికి మన ముందుకు వస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన ఖరారు..!!