సౌత్ డైరక్టర్ల వెంట పడుతున్న బాలీవుడ్ హీరోలు…

తమిళ్ సినిమా డైరెక్టర్లు చాలా మంది బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మంచి బిజీ గా ఉంటున్నారు.

షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) తో అట్లీ తీసిన జవాన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్ళని రాబడుతూ ముందుకు వెళ్తుంది.

నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లు ఒకప్పుడు బాలీవుడ్ లో సినిమా చేయడం ఒక అదృష్టం గా భావించేవారు కానీ ఇప్పుడు సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం మా అదృష్టం అంటూ అక్కడి హీరోలు మన డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు.

ఒకపుడు మన సౌత్ డైరెక్టర్లు అయిన శంకర్, రాజమౌళి లాంటి డైరెక్టర్లు అక్కడికెళ్లి అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లతో సినిమాలు చేస్తాం అంటే వాళ్ళు వద్దు మేము మీతో సినిమా చేయాము అని చెప్పారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపొయింది.

"""/" / ఇక తెలుగు లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుజిత్( Sujeeth ) లాంటి యంగ్ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోలుపోటి పడుతుంటే ఆయన వాళ్ళని కాదని పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు.

"""/" / ఇక తెలుగు లో ఉన్న మరో డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) తెలుగు లో తీసిన అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్ లో తీసి మంచి సక్సెస్ సాధించిన విషయం మనకు తెలిసిందే అయితే సందీప్ ని కూడా వాళ్ళతో సినిమాలు చేయమంటూ చాలామంది బాలీవుడ్ హీరో లు అడుగుతున్న కూడా రణబీర్ కపూర్ తో ఆనిమల్ అనే సినిమా తీసి దాని తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నట్టు గా తెలుస్తుంది.

అయితే బాలీవుడ్ హీరోలని పట్టించుకొని వాళ్ళతో సినిమాలు చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

మోక్షజ్ఞ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ సంచలన ట్వీట్.. వివాదాలకు చెక్ పెట్టేశారుగా!