దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్న స్టార్ హీరో!
TeluguStop.com
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు బాలీవుడ్ లోని చాలామంది ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని ఎంతోకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇక తాజాగా బాలీవుడ్ లో డ్రగ్స్ ఫ్లోట్ అవ్వడం వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సరిగ్గా ఇలాంటి టైమ్ లో దావూద్ గ్యాంగ్ తో ఫోటోలు దిగిన ఓ బాలీవుడ్ స్టార్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కి `డి`గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని స్వయంగా అక్షయ్ కుమార్ వ్యక్తిగత లాయర్ విబోర్ ఆనంద్ ఆరోపిస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.
అది ఇప్పుడు సంచలనంగా మారింది.ఇందులో అక్షయ్ కుమార్ పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్ తో కలిసి దిగిన కొన్ని ఫొటోస్ ను ఆయన పోస్టు చేసి అసలు పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఏజెంట్స్ తో అక్షయ్ కుమార్ కు పనేంటి? అని విబోర్ ఆనంద్ ప్రశ్నించారు.
ఈ పోస్ట్ పై సినీ అభిమానులు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు అసలు అక్షయ్ కుమార్ ఇలా ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దానిమ్మ తొక్కలతో ఇలా చేశారంటే మచ్చలేని చర్మం మీ సొంతం!