హిందీ ఛత్రపతి ఫస్ట్ వీక్ కలక్షన్స్ మరి అంత తక్కువా..?

అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంటర్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

‘ఆర్.ఆర్.

ఆర్’ వంటి బడా పాన్ ఇండియా చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన ‘పెన్ స్టూడియోస్( Pen Studios )’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

బెల్లంకొండ శ్రీనివాస్ ( Bellamkonda Sreenivas )ను తెలుగులో హీరోగా లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ వి.

వి.వినాయక్ .

హిందీలో కూడా శ్రీనివాస్ ను హీరోగా లాంచ్ చేయడం విశేషం.టీజర్, ట్రైలర్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది.

"""/" / మే 12న ఈ మూవీ హిందీలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

అయితే ప్రేక్షకుల నుండి ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం హిందీ వెర్షన్ ను రిలీజ్ చేశారు.

రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ తో పోల్చి హిందీ ‘ఛత్రపతి’( Chatrapathi ) ని ఘోరంగా విమర్శించారు క్రిటిక్స్.

అయినప్పటికీ నార్త్ లో మాస్ సెంటర్స్ లో ‘ఛత్రపతి’ కి మంచి టాక్ వచ్చింది.

"""/" / కానీ ఆ తర్వాత నుండి కనీస వసూళ్లను రాబట్టలేకపోయింది.మొదటి వారం ముగిసేసరికి ‘ఛత్రపతి’ అక్కడ రూ.

89 లక్షల నెట్ కలెక్షన్స్ ని మాత్రమే సాధించింది.‘ది కేరళ స్టోరీ’ వంటి క్రేజీ మూవీ పక్కన హిందీ ‘ఛత్రపతి’ నిలబడలేకపోయింది అనే చెప్పాలి.

ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ హిందీ వెర్షన్ ను అక్కడి జనాలు ఎక్కువగా చూసేయడం వల్ల కూడా బెల్లంకొండ ‘ఛత్రపతి’ కి టికెట్లు తెగకపోవడానికి కారణమని చెప్పాలి.

మొత్తానికీ ఈ సినిమా బాలీవుడ్ లో ఒక ప్లాప్ సినిమా గా మిగిలిపోతుంది అనే చెప్పాలి.

W33 Casino In Asia: What Australian Mobile Players Need To Know