ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.h3 Class=subheader-styleదర్శకధీరుడు రాజమౌళి/h3p డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో H3 Class=subheader-styleయంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్/h3p కలిసి నటిస్తుండటం, H3 Class=subheader-styleబాలీవుడ్ నటుడు అజయ దేవ్గన్/h3p ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొన్నాయి.
కాగా ప్రస్తుతం H3 Class=subheader-styleకరోనా వైరస్/h3p మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది.అయితే బాలీవుడ్ నటుడు H3 Class=subheader-styleఅజయ్ దేవ్గన్/h3p కుటుంబ సభ్యులకు కరోనా సోకిందనే వార్తలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.
H3 Class=subheader-styleఅజయ్ దేవ్గన్ - కాజోల్‌ల కూతురు నిశా/h3p సింగపూర్‌లో చదువుకుంటోంది.కరోనా కారణంగా కాజలో తన కూతురును స్వయంగా వెళ్లి ముంబైకి తీసుకొచ్చింది.
దీంతో వారి కుటుంబానికి H3 Class=subheader-styleకరోనా వైరస్/h3p సోకందనే వార్తలు వినిపించాయి.అయితే తమ కుటుంబ సభ్యులకు కరోనా సోకలేదని, తమ కుటుంబం సేఫ్‌గా ఉందని తాజాగా H3 Class=subheader-styleఅజయ్ దేవ్గన్/h3p అన్నారు.
కాగా H3 Class=subheader-styleకాజోల్, నిశా/h3p ఇద్దరు వైద్యుల సూచన మేరకు H3 Class=subheader-styleఐసోలేషన్/h3pలో ఉన్నట్లు అజయ్ దేవ్గన్ తెలిపాడు.
డిజాస్టర్ అని అప్పుడు డిక్లేర్ చేయండి.. రివ్యూల గురించి నాని షాకింగ్ రియాక్షన్ ఇదే!