Urvasi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ఆ ముసలి నిర్మాతను పెళ్లి చేసుకోవాలనుకుందా..?

బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ( Urvashi Rautela ) అంటే సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

ఈమె సౌత్ లో చాలా మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేసి చాలా ఫేమస్ అయింది.

మరీ ముఖ్యంగా చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య మూవీ ( Waltair Veerayya ) లో బాసూ వేర్ ఈజ్ ద పార్టీ అనే పాటతో ఒక్కసారిగా సౌత్ లో ఫేమస్ అయింది.

అలాగే బ్రో, స్కంద,ఏజెంట్ వంటి సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది.

అయితే అలాంటి ఊర్వశి రౌటేలకు ఇప్పటికే స్టార్ క్రికెటర్స్ అయినా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా వంటి వారితో డేటింగ్ వార్తలు,ఎఫైర్ వార్తలు చక్కర్లు కొట్టాయి.

"""/" / ఇక హార్థిక్ పాండ్యా గురించి అందరికీ తెలిసినప్పటికీ రిషబ్ పంత్ ( Rishabh Pant ) కి ఊర్వశి రౌటేలకు మధ్య ఉన్న రిలేషన్ ఎవరికి తెలియదు.

చాలా సీక్రెట్ గా వీళ్ళిద్దరూ మెయింటైన్ చేసినప్పటికీ రిషబ్ పంత్ కి ఊర్వశికి మధ్య మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నాక రిషబ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఊర్వశి రౌటేలాను బ్లాక్ చేయడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.

అలాగే ఊర్వశి రౌటేలా రిషబ్ పంత్ ఇద్దరు పరోక్షంగా ఒకరిని ఉద్దేశించి మరొకరు కామెంట్లు పెట్టుకుంటూ వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని బయట పెట్టేసుకున్నారు.

"""/" / ఇదంతా పక్కన పెడితే ఊర్వశి రౌటేలా ఆ ముసలి నిర్మాతను పెళ్లి చేసుకోవాలనుకుంది అంటూ తాజాగా నెట్టింట్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

ఇక ఆ నిర్మాత ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అందాల తార శ్రీదేవి ( Sidevi ) భర్త ఆయన బోనికపూర్ ని ఊర్వశి రౌటేలా పెళ్లి చేసుకోబోతుంది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

అంతే కాదు ఒక ఈవెంట్లో వీళ్ళిద్దరూ కలిసి సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దాంతో బోనికపూర్ ఊర్వశి రౌటేలాని మూడో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలు వినిపించాయి.

"""/" / అయితే ఊర్వశి రౌటేలా బోని కపూర్ ( Boney Kapoor ) మధ్య కేవలం ఒక ప్రొడ్యూసర్ కి హీరోయిన్ కి మధ్య ఉండే మామూలు రిలేషన్ మాత్రమే ఉంది.

అంతేకానీ వీరిద్దరి మధ్య పెళ్లి చేసుకునేంత బంధం లేదని, కేవలం అవకాశాల కోసమే ఊర్వశి రౌటేలా బోనీకపూర్ తో సన్నిహితంగా ఉందని, అయితే వీరిద్దరిపై వచ్చిన ఈ వార్తలపై అటు బోనీకపూర్ గానీ ఇటు ఊర్వశి రౌటేలా గాని స్పందించకపోవడంతో కొన్ని రోజులు వైరల్ అయిన వార్తల్లో నిజం ఉంది అని భావించినప్పటికీ ఆ తర్వాత ఈ వార్తలు ఆగిపోయాయి.

మోక్షజ్ఞ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ.. ఏం జరిగిందంటే?