కరోనా వైరస్ కి భయపడి సన్నీ లియోన్ తన ఫ్యాన్స్ ని..... 

సాధారణంగా సెలబ్రిటీలు కనబడితే చాలు వారి అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు.దీంతో సెలబ్రిటీలు కూడా వారి అభిమానులకి గౌరవిస్తూ సెలబ్రేట్ సెల్ఫీలు మరియు ఆటోగ్రాఫ్లు చేస్తుంటారు.

అయితే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన అభిమానులకు సెల్ఫీ ఇచ్చేందుకు నిరాకరించింది.

అయితే ఎప్పుడు తన అభిమానుల కోసం ఆటోగ్రాఫ్, సెల్ఫీ, షేక్ హ్యాండ్ లాంటివి ఇస్తూ ఉండే సన్నీ ఒక్కసారిగా సెల్ఫీ ఇవ్వడానికి నిరాకరించినందుకుగాను చాలా బాధపడింది.

అయితే ఇందుకుగాను గల కారణాలను కూడా సన్నీ లియోన్ తన అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్ గురించి మనందరికీ తెలిసిందే.ఈ వైరస్ ప్రస్తుతం గాలి ద్వారా వ్యాపి స్త్తూ జనాలని కలవర పడుతోంది.

ఈ కారణం చేతనే ప్రస్తుతం సన్నీ జాగ్రత్తపడుతూ వ్యక్తులకు కొంచెం దూరంగా ఉంటోంది.

అయితే సెల్ఫీ నిరాకరించిన సమయంలో సెల్ఫీ అడిగిన అటువంటి మహిళ కూడా సన్నీలియోన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

"""/"/ అయితే ఈ సంఘటన ముంబై విమానాశ్రయంలో చోటు చేసుకుంది.అంతేగాక ప్రస్తుతం జరుగుతున్నటువంటి కరోనా వైరస్ గురించి అవగాహన పెంచు కుంటూ ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అయితే ప్రస్తుతం సన్నీ లియోన్ బాలీవుడ్లో ఓ ప్రముఖ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ పలు చిత్రాల్లో కూడా ప్రత్యేక గీతంలో నటిస్తుంది.

రామ్ చరణ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న నాగార్జున…