మిడ్ మానేరు జలాశయంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక లోని మిడ్ మానేరు జలాశయంలో మంగళవారం ఉదయం తేలింది.
మృతదేహం ఒడ్డుకు కొట్టుకు రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు మృదేహాన్ని బయటకు తీశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వైరల్ వీడియో: ఎంతకు తెగించావురా.. కారు బ్యానెట్ పై మనిషి ఉన్నా కానీ..