వేములవాడ సీనియర్ కోర్టులో ఏజీపీగా బాధ్యతలు చేపట్టిన బొడ్డు ప్రశాంత్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సీనియర్‌ సివిల్‌ కోర్టు అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ (ఏజీపీ) గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన బొడ్డు ప్రశాంత్‌ కుమార్‌ను సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ లక్ష్మణాచారి, జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ జ్యోతిర్మయిలు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఏపీపీ గడ్డం లక్ష్మణ్, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల్‌గౌడ్, కే.

విద్యాసాగర్‌రావు, రేగుల దేవేందర్, లింగాల నారాయణరావు, పురుషోత్తం, కిషోర్‌రావు, పొత్తూరి అనిల్‌కుమార్, పెంట రాజు, నేధురి అభిలాష్, బొడ్డు దేవయ్య, కందుల క్రాంతికుమార్, సుజాత, అన్నపూర్ణ, చంద్రిక తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ రేంజ్ లో హిట్ కావడం వెనుక అసలు కారణాలివేనా?