ఏలూరులోని శ్రీపర్రు దగ్గర పడవ బోల్తా.. ఇద్దరు మృతి
TeluguStop.com
ఏలూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.శ్రీపర్రు దగ్గర ఓ నాటు పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
కొల్లేరు సరస్సులో ఈ పడవ బోల్తా పడినట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
గమనించిన స్థానికులు మరో నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.మృతులు శ్రీపర్రుకు చెందిన పైడమ్మ, గౌరమ్మలుగా గుర్తించారు.
జల్సాల కోసం బ్యాంక్‌కి కన్నం … అడ్డంగా దొరికిపోయిన ఎన్ఆర్ఐ భర్త