Rashmika Mandanna: రవితేజ రష్మిక కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఇదే

సినీ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్ లు మిస్ అవుతుంటాయి.ఆ కాంబినేషన్ లు వస్తే మాత్రం అంచనాలు భారీగా ఉంటాయి.

ఇక హీరో, హీరోయిన్ ల జోడి బాగుంటే ఆడియన్స్ కూడా వారికి బాగా కనెక్ట్ అయిపోతారు.

మళ్ళీ మళ్ళీ ఈ జోడి సినిమా చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందే భారీ అంచనాలు పెట్టేసుకుంటారు.

అయితే ప్రతి కాంబినేషన్ కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పలేం.కొన్నిసార్లు ఆ కాంబినేషన్ లు సెట్ అవ్వవు.

కొన్ని క్రేజీ కాంబినేషన్ లు చివరి నిమిషంలో ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఆ లిస్ట్ లోకే వస్తుంది రవితేజ- రష్మిక జోడి. """/" / మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు.

వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.తాజాగా రవితేజ వరుస హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.

రష్మిక గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.వరుస హిట్ లతో రష్మిక కూడా ఫుల్ బిజీగా ఉంది.

పుష్పలో అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టింది.అయితే రవితేజ- రష్మిక కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.

అయితే ఈ ఛాన్స్ ను రష్మిక మిస్ చేసుకుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

"""/" / రవితేజ వరుస ప్లాప్స్ లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ధమాకా.

ఒకరకంగా రవితేజ కెరీర్ ను మళ్ళీ జోష్ పెంచిన సినిమా ధమాకా.ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి చేసిన స్టెప్పులు థియేటర్ లలో విజిల్స్ వేసేలా చేసాయి.

కొన్నిరోజు ఈ పాటలు, శ్రీలీల స్టెప్పులు ట్రెండింగ్ అయ్యాయి.ఈ సినిమా భారీ కలెక్షన్ లు సాధించి రవితేజ కెరీర్ లో బెస్ట్ గా నిలించింది.

అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా రష్మిక ను అనుకున్నారట.కానీ అప్పటికే వరుస ప్లాప్స్ తో ఉన్న రష్మిక ఈ సినిమా చేస్తే మళ్ళీ క్రేజ్ తగ్గిపోతుందని భయంతో ధమాకా( Dhamaka ) సినిమాకు నో చెప్పింది.

ఆ తరువాత ఈ ఛాన్స్ శ్రీలీలకు వచ్చింది.ఈ సినిమా తరువాత శ్రీలీల వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.

మొత్తానికి ఒక ఇండస్ట్రీలో ఒక క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యిందనే చెప్పాలి.

ఆయన నాకు ఎప్పటికీ ప్రత్యేకమే…. ఆ హీరో పై నటి త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు?