ఉప ఎన్నికలు రానున్న వేళ బిజెపి సీక్రెట్ ఆపరేషన్
TeluguStop.com
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలు రాకకు ముందే బిజెపి సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు సమాచారం.
అందులో భాగంగానే నల్గొండ జిల్లా టిఆర్ఎస్ అసంతృప్తి నేతలపై దృష్టి సాధించిన బిజెపి పార్టీ అగ్రనేతలు, అక్టోబర్ 20 తరువాత బీజేపిలోకి భారీగా చేరికలు ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
బీజేపీలో బూర నరసయ్య గౌడ్ పై కొనసాగుతున్న సస్పెన్షన్.వచ్చే ఎన్నికల్లో బిజెపి తరఫున భువనగిరి నుంచి లోక్సభ లేదా ఎమ్మెల్యే స్థానంను బూర ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సైతం టిఆర్ఎస్ నేతలకు అందుబాటులో లేరు.
ఢిల్లీలో మకాం వేసిన బోరా నరసయ్య గౌడ్, ఇప్పటికే బండి సంజయ్ ఈటల సహా పలువురు నేతలతో సంప్రదింపులు పూర్తయినట్టు విశ్వసనీయ సమాచారం.
మునుగోడు ఉప ఎన్నికల్లో బోరా చేయూతతో గౌడ్ సామాజిక వర్గం బీసీ వర్గం ఓట్లు తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది.
సస్పెన్స్‌కు తెర.. హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. షెడ్యూల్ ఇలా