బీజేపీ కొత్త పార్ల‌మెంట‌రీ బోర్డు ప్ర‌క‌ట‌న‌

బీజేపీ కొత్త పార్ల‌మెంట‌రీ బోర్డు ప్ర‌క‌ట‌న‌

బీజేపీ నూత‌న పార్ల‌మెంట‌రీ బోర్డుతో పాటు ఎన్నికల కమిటీని ప్రకటించింది.11 మందితో పార్లమెంటరీ కొత్త బోర్డు, మరో 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నియామ‌కం అయింది.

బీజేపీ కొత్త పార్ల‌మెంట‌రీ బోర్డు ప్ర‌క‌ట‌న‌

పార్లమెంటరీ బోర్డులో మొత్తం 11 మంది నేతలకు స్థానం కల్పించగా.ముగ్గురు కొత్త నేతలకు చోటు ద‌క్కింది.

బీజేపీ కొత్త పార్ల‌మెంట‌రీ బోర్డు ప్ర‌క‌ట‌న‌

అయితే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లను బోర్డు నుంచి తొలగించారు.

అటు, బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్‌.

కే లక్షణ్‌కు అవకాశం దక్కింది.

టాలీవుడ్ డైరెక్టర్లను బుట్టలో వేస్తున్న బాలీవుడ్ హీరోలు…

టాలీవుడ్ డైరెక్టర్లను బుట్టలో వేస్తున్న బాలీవుడ్ హీరోలు…