కెసీఆర్ వ్యూహాల ముందు చిత్తవుతున్న బీజేపీ ఎత్తులు...

తెలంగాణ బీజేపీ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ కెసీఆర్ టార్గెట్ గా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

సాధ్యమైనంత వరకు క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

అయితే కాంగ్రేస్ ఎంతలా బలపడాలని ప్రయత్నిస్తున్నా ఆశించినంత మేర కాంగ్రేస్ బాలపడాలని పరిస్థితి ఉంది.

అయితే కాంగ్రెస్ బలహీనంగా ఉండడమే అదునుగా బీజేపీ కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది.

కేసీఆర్ ను ఢీ కోని ముందుకెళ్లడం అంటే అంత ఆశామాషీ వ్యవహారం కాదు.

"""/" / ఎందుకంటే రాజకీయ వ్యూహాలలో కేసీఆర్ ను మించిన రాజనీతిజ్ఞత కలిగిన వ్యక్తి లేరు.

అయితే బీజేపీ మాత్రం చాలా రకాలుగా కేసీఆర్ పై ఎత్తుకు పై ఎత్తు వేసినా బీజేపీ ఎత్తులను కేసీఆర్ చిత్తు చేస్తున్న పరిస్థితి ఉంది.

అంతేకాక కేసీఆర్ బీజేపీని విమర్శించినంతగా బీజేపీ మరొలా కౌంటర్ ఇవ్వడంలో విఫలం అవుతోంది.

అయితే ఇటు ఈటెల రాజేందర్ ను ఎరగా వేసి టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఈటెలపర్యటిస్తూ బీజేపీ బలోపేతానికి పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.

అయితే  ముఖ్యమంత్రి కేసీఆర్ వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంలో బీజేపీని దోషిగా నిలబెట్టడంలో ఇప్పటికే  కాస్త విజయవంతం కాగా పార్లమెంట్ లో కూడా వరి ధాన్యం కొనుగోళ్ళపై తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా కేసీఆర్ వ్యూహంలో బీజేపీ చిక్కుకున్నారని చెప్పవచ్చు.బీజేపీని మరింతగా ప్రజల్లోకి తిరగనివ్వకుండా తెలంగాణ ఉద్యమం తరహాలో మరల అష్ట దిగ్భందన వ్యూహం తరహాలో చేసే అవకాశం ఉంది.

ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాలు రణరంగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కంది పంట విత్తుకునే విధానం.. ఎరువుల యాజమాన్యంలో మెళుకువలు..!