పాలమూరు రైల్వే స్టేషన్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. ఉద్రిక్తత
TeluguStop.com
మహబూబ్ నగర్ రైలు ప్రారంభోత్సవంలో గందరగోళం ఏర్పడింది.పాలమూరు రైల్వేస్టేషన్ లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు.
ఇరువర్గాల నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఒకే వేదికపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉండగా రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కాగా ఇవాళ మహబూబ్ నగర్ నుంచి విశాఖకు నూతన రైలును మంత్రులు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ ఇయర్ ఇండస్ట్రీ హిట్ కొట్టే సినిమాలు ఇవేనా..?