మునుగోడు ఉపఎన్నికపై వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని బిజెపి స్టీరింగ్ కమిటీ సమావేశం..
TeluguStop.com
మునుగోడు ఉప ఎన్నిక పై వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ తో నాగోల్ బండ్లగూడలో జే కన్వేషన్ లో సునీల్ బన్సల్ ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు ఈటెల రాజేందర్, ఆచారి, కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, కూన శ్రీశైలం, దాసోజు శ్రావణ్, జిట్ట బాలకృష్ణ రెడ్డి, రాని రుద్రమ సమావేశం జరుగుతుంది.
అనంతరం నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులతో సమావేశం కానున్నారు.నియోజకవర్గానికి చెందిన కొంత మంది ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్ లు, వార్డు మెంబర్ లు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది.
ఈ సమావేశంలో మునుగోడు నియోజకవర్గంలో బిజెపి పార్టీ బలోపేతం, గేలుపుకోసం ఏవిధంగా పనిచేయాలి పనిచేయాలి అన్న విషయాలపై చేర్చిస్తున్నట్లు సమాచారం.
రేపే ప్రమాణ స్వీకారం .. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వాషింగ్టన్‌కు చేరుకున్న ట్రంప్